Tag: Election Commission

రాహుల్ గాంధీకి అమిత్ షా కౌంటర్.. 30 ఏళ్లు అధికారం రాదంటూ సెటైర్!

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉండటాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే 30 ఏళ్ల వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. యమునా…

బెంగళూరులో 778 ఫారం-7 దరఖాస్తులు.. ఓటర్ల తొలగింపుపై FIR

కర్ణాటకలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతున్న వేళ బెంగళూరులో ఓటర్ల పేర్ల తొలగింపుపై వివాదం చెలరేగింది. మల్లేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలోని వార్డు నంబర్ 64లో 778 ఫారం-7 దరఖాస్తులు దాఖలయ్యాయని, వీటి ద్వారా అర్హత ఉన్న…

SIRపై ఈసీ కీలక ప్రకటన.. అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే

ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు, ముఖ్యంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) విషయంలో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న వార్తల నేపథ్యంలో ఈసీ కీలక వివరణ ఇచ్చింది. 2025 ఫిబ్రవరి 19 నుంచి ఇప్పటివరకు ఎన్నికల…

CWC భేటీలో ఖర్గే-రాహుల్ సరదా సంభాషణ.. థరూర్‌పై పంచ్!

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం మంగళవారం దాదాపు రెండున్నర గంటల పాటు జరిగింది. ఎన్నికల కమిషన్ ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR), ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై సమావేశంలో చర్చ జరిగింది.…

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కీలక భేటీ.. SIRపై ఈసీ స్పష్టత

సీఈసీ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఢిల్లీలోని ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR)పై ఎన్నికల కమిషన్‌లో విభేదాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో ఈ సమావేశం…

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు 48 గంటల డెడ్‌లైన్..

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (CEC) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) డిమాండ్‌ చేసింది. గురువారం ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ వ్యవస్థాపకుడు, కన్వీనర్‌ అభిజీత్‌ దీప్కే ఈ డిమాండ్‌ చేశారు. జ్ఞానేశ్‌ కుమార్‌ 48…