యూపీఐ ఛార్జీలపై రాహుల్ డిమాండ్.. కేంద్రం కీలక వివరణ
యూపీఐ లావాదేవీలపై కొత్తగా తీసుకొచ్చిన మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధానంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, కొత్త యూపీఐ ఛార్జీల విధానాన్ని వెంటనే వెనక్కి…
