బ్రిక్స్ సదస్సులో హైలైట్.. ఎవరీ అబుదాబి క్రౌన్ ప్రిన్స్ ఖలేద్?
న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన బ్రిక్స్ సదస్సులో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలేద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 44 ఏళ్ల ఖలేద్ ఈ సదస్సు సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, భారత…
