Month: October 2026

12 ఏళ్ల బీజేపీ పాలనపై అన్నామలై విమర్శలు..

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో కాక్‌రొచ్ జనతా పార్టీ (CJP) కార్యకర్తల నిరసనలపై పోలీసులు తీసుకున్న చర్యలను ప్రశ్నిస్తూ, అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు దాటినా ప్రభుత్వం రాజకీయంగా…

తేజ సజ్జా పెళ్లి ఫిక్స్.. డిసెంబర్‌లో ఉదయ్‌పూర్‌లో వివాహం!

‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తన వివాహం గురించి తేజ సజ్జా అధికారికంగా వెల్లడించినట్లు తెలుస్తుంది. ఈ ఏడాది డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఆయన…

నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు షాక్.. సబ్‌స్క్రిప్షన్ ధరలు పెరిగే ఛాన్స్!

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ తన సబ్‌స్క్రిప్షన్ ధరలను భవిష్యత్తులో పెంచే అవకాశం ఉందని సంకేతాలిచ్చింది. పెరుగుతున్న పోటీ, వినియోగదారులు కంటెంట్ చూసే సమయంపై ఆందోళనల నేపథ్యంలో ఆదాయాన్ని మరింత పెంచుకోవడంపై సంస్థ దృష్టి పెట్టింది. అయితే, ధరల పెంపుపై ఇప్పటివరకు…

రాహుల్ గాంధీకి అమిత్ షా కౌంటర్.. 30 ఏళ్లు అధికారం రాదంటూ సెటైర్!

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉండటాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే 30 ఏళ్ల వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని వ్యాఖ్యానించారు. యమునా…

eMudhraపై సైబర్ భద్రతా వివాదం.. ఇంటర్నెట్‌కు ముప్పు ఉందా?

భారతీయ డిజిటల్ సెక్యూరిటీ సంస్థ eMudhra ప్రస్తుతం సైబర్ భద్రతకు సంబంధించిన వివాదంలో చిక్కుకుంది. ఈ సంస్థ జారీ చేసిన ఎనిమిది డిజిటల్ సర్టిఫికెట్లలో తీవ్రమైన భద్రతా లోపాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో Google, Apple,…

విద్యార్థుల నిరసనలపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

విద్యార్థుల నిరసనలు హింసాత్మకంగా మారి అగ్నిప్రమాదాలు, దోపిడీలకు దారితీసిన ఫ్రాన్స్ ఘటనలను ఢిల్లీ హైకోర్టు ప్రస్తావించింది. కాక్‌రొచ్ జనతా పార్టీ (CJP) నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాల అరెస్టు, కస్టడీకి సంబంధించిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు…

రామాయణ అడ్వాన్స్ బుకింగ్స్‌లో రూ.4.88 కోట్లు..

రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న ‘రామాయణ: పార్ట్ వన్’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి కనిపిస్తోంది. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పౌరాణిక చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా రూ.4.88 కోట్ల వసూళ్లు వచ్చినట్లు సమాచారం.…

26/11 దాడుల నిజాలు రూబియోకు చెప్పిన అధికారి..

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మరోసారి తన దౌత్య చతురతను ప్రదర్శించారు. 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లోని భయానక అనుభవాలను అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు ప్రత్యక్ష సాక్షి ద్వారా వివరించే అవకాశం కల్పించారు. అక్టోబర్…

లైవ్ ప్రార్థనలో విషాదం.. చర్చ్ ఫాదర్ పై పడిన భారీ శిలువ!

దక్షిణ అమెరికా దేశమైన ఈక్వెడార్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. చర్చిలో ప్రార్థనా కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుండగా, వెనుక గోడకు వేలాడుతున్న భారీ శిలువ ఒక్కసారిగా ఊడి ఫాదర్ తలపై పడింది. ఈ ప్రమాదంలో ఫాదర్ ప్యాట్రిసియో ఆల్ఫ్రెడో శాంచెజ్ మోలినారి…

టైగర్ ష్రాఫ్ ఇంటికి దిశా పటానీ.. కాల్పుల ఘటనతో బాలీవుడ్‌లో కలకలం!

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై ముంబైలో కాల్పులు జరిగిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నటి దిశా పటానీ ఆయన నివాసానికి వెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో టైగర్ ఇంటికి చేరుకున్న దిశా.. అక్కడున్న…