జూలై 1 నుంచి అమల్లోకి రానున్న పలు మార్పులపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. బ్యాంకింగ్‌, ఆర్థిక లావాదేవీలు, పన్నులు, ప్రజా సేవలకు సంబంధించిన కొత్త నిబంధనలపై కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలపై చర్చ సాగుతోంది. ఏ మార్పు ఎవరిపై ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

#Bank Rules, #Common People, #Financial Changes, #Government Rules, #GST Updates, #India New Rules, #July 1 New Rules, #July 2026 Rules, #LPG Price, #New Regulations, #PAN Card Rules