Month: October 2026

TCSలో భారీ జీతం ఆఫర్.. రూ.50 లక్షల CTCపై 25% హైక్!

హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ డెవలపర్ పంకజ్ కుమార్‌కు టీసీఎస్ నుంచి భారీ జీతం ఆఫర్ వచ్చినట్లు ఆయన స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. ప్రస్తుతం EYలో పనిచేస్తున్న ఆయన వార్షిక CTC రూ.50 లక్షలకు పైగా ఉందని, అయినప్పటికీ TCS మేనేజీరియల్…

HDFC బ్యాంక్ కొత్త CEO అనూప్ బాగ్చీ.. ఎవరీయన?

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా అనూప్ బాగ్చీ నియమితులయ్యారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ 1న ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది. అక్టోబర్ 27, 2026 నుంచి ఆయన మూడేళ్ల పాటు ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు.…

జైపూర్‌కు షాక్.. UNESCO హోదా పోతుందా?

రాజస్థాన్‌లోని జైపూర్ ‘పింక్ సిటీ’కి మరోసారి పెద్ద ముప్పు ఎదురైంది. జైపూర్ చారిత్రక వాల్డ్ సిటీ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు, అనుమతి లేని మార్పులు కొనసాగితే యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా కోల్పోయే ప్రమాదం ఉందని రాజస్థాన్ హైకోర్టు హెచ్చరించింది.…

SIRపై ఈసీ కీలక ప్రకటన.. అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే

ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు, ముఖ్యంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) విషయంలో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న వార్తల నేపథ్యంలో ఈసీ కీలక వివరణ ఇచ్చింది. 2025 ఫిబ్రవరి 19 నుంచి ఇప్పటివరకు ఎన్నికల…

రూ.2,000 దాటితే UPIపై కొత్త ఛార్జీ..

యూపీఐ చెల్లింపులకు సంబంధించి అక్టోబర్ 15 నుంచి కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి. రూ.2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని యూపీఐ Merchant Paymentsపై 0.4 శాతం Merchant Discount Rate (MDR) వర్తించనుంది. అయితే ఈ ఛార్జీని వినియోగదారుల నుంచి…

ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్ఛర్‌కు మోదీ ప్రశంసలు..

ప్రధాని నరేంద్ర మోదీ ఫ్లై దుబాయ్ విమానంలో పెను ప్రమాదాన్ని తప్పించిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌ను ‘హీరో’గా అభివర్ణించారు. తీవ్ర గాయాలతో ఉన్నప్పటికీ ప్రాణాలను లెక్కచేయకుండా ఆయన చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి వల్ల 174 మంది ప్రయాణికుల ప్రాణాలు…

ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. పాకిస్థాన్‌తో గోల్డ్ మెడల్ ఫైట్!

ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్‌లో టీమిండియా ఏకంగా 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో అక్టోబర్ 3న జరిగే స్వర్ణ పతక పోరులో పాకిస్థాన్‌తో తలపడనుంది. నిషిన్‌లోని…