Tag: CEC Gyanesh Kumar

ఇమ్రాన్ ఖాన్‌కు భారత్ విడిచి వెళ్లాలని నోటీసులు..

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు షాక్ ఇచ్చారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో పాల్గొన్నందుకు, అమెరికా పౌరసత్వం కలిగిన ఇమ్రాన్ ఖాన్‌ను అక్టోబర్ 28లోగా భారత్ విడిచి వెళ్లాలని అధికారులు ఆదేశించినట్లు…

ధ్రువ్ రాఠీ హౌస్ అరెస్ట్? ఇంటి బయట 50 మంది పోలీసులు!

ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ తనను పోలీసులు అనధికారికంగా గృహ నిర్బంధంలో ఉంచారని ఆరోపించారు. తన ఇంటి బయట సుమారు 50 మంది పోలీసులను మోహరించారని, తాను ఎక్కడికి వెళ్లినా పోలీసులు వెంటపడుతున్నారని ఆయన వెల్లడించారు. నిరసన కార్యక్రమానికి సమీపంలోకి వెళ్తే…

ఢిల్లీలో నిరసనలపై పోలీసుల ఉక్కుపాదం.. 200 మందికి పైగా అరెస్ట్!

ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో జరుగుతున్న నిరసనలపై పోలీసుల చర్యలు కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నప్పటికీ, ఆదివారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్ వైపు వెళ్లేందుకు…

ఢిల్లీలో మమతా బెనర్జీ అరెస్ట్.. CECకు వ్యతిరేకంగా నిరసన!

ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన మరో…

అక్టోబర్ 10న CJP భారీ నిరసన.. నేతలను అరెస్ట్ చేసే అవకాశం..?

ఢిల్లీ జంతర్ మంతర్‌లో అక్టోబర్ 10న భారీ నిరసనకు సిద్ధమవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నేతలు, కార్యకర్తలను ప్రభుత్వం అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆ పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఆరోపించారు. తాను, CJP వ్యవస్థాపకుడు అభిజీత్…

CWC భేటీలో ఖర్గే-రాహుల్ సరదా సంభాషణ.. థరూర్‌పై పంచ్!

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం మంగళవారం దాదాపు రెండున్నర గంటల పాటు జరిగింది. ఎన్నికల కమిషన్ ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR), ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై సమావేశంలో చర్చ జరిగింది.…

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కీలక భేటీ.. SIRపై ఈసీ స్పష్టత

సీఈసీ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఢిల్లీలోని ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR)పై ఎన్నికల కమిషన్‌లో విభేదాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో ఈ సమావేశం…

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు 48 గంటల డెడ్‌లైన్..

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (CEC) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) డిమాండ్‌ చేసింది. గురువారం ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ వ్యవస్థాపకుడు, కన్వీనర్‌ అభిజీత్‌ దీప్కే ఈ డిమాండ్‌ చేశారు. జ్ఞానేశ్‌ కుమార్‌ 48…