భారత్‌పై సుంకాలు.. రష్యా నుంచి డీజిల్ కొంటున్న ట్రంప్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందంటూ భారత్‌పై భారీ సుంకాలు విధించిన ట్రంప్.. ఇప్పుడు అమెరికా అవసరాల కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో డీజిల్ కొనుగోలు ఒప్పందం…
