రైలు ప్రమాదాల నివారణకు ‘కవచ్ 4.0’
రూ.206 కోట్లతో ‘కవచ్ 4.0’ విస్తరణ.. రైలు ప్రయాణ భద్రతకు మరింత బలం ప్రయాణికుల భద్రతను మరింత మెరుగుపరచే దిశగా భారతీయ రైల్వేలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. స్వదేశీంగా అభివృద్ధి చేసిన ‘కవచ్ 4.0’ (Kavach 4.0) ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్…
