జోహో ఉద్యోగులకు షాక్.. ఈ ఏడాది జీతాల పెంపు కట్!
ప్రముఖ భారతీయ సాఫ్ట్వేర్ సంస్థ జోహో ఈ ఏడాది ఉద్యోగులకు సాధారణంగా ఇచ్చే వార్షిక జీతాల పెంపును నిలిపివేయాలని నిర్ణయించింది. సంస్థ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు ఈ విషయాన్ని వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెరగడం, సర్వర్ ఖర్చులు భారీగా…
