Tag: Telugu Cinema

‘ది ప్యారడైజ్’ పై ట్రోల్స్.. నాని షాకింగ్ రియాక్షన్!

‘ది ప్యారడైజ్‌’పై వస్తున్న విమర్శలు, ట్రోల్స్‌పై హీరో నాని స్పందించారు. సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనను తాను పూర్తిగా గమనించానని, అభిమానుల ప్రేమతో పాటు వచ్చిన ఫన్నీ ట్రోల్స్‌ను కూడా ఎంజాయ్ చేశానని చెప్పారు. అదే సమయంలో విమర్శకులు, రివ్యూయర్లు…

దక్షిణాది గానానికి శాశ్వత చిరునామా… ఎస్. జానకి

దక్షిణ భారత సినీ సంగీత చరిత్రలో ఎస్. జానకి పేరు ఒక అపూర్వ అధ్యాయం. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె గానప్రస్థానం కోట్లాది సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆమె పాడిన పాటలు కేవలం స్వరాల సమాహారం మాత్రమే కాదు……

‘లెనిన్’ విజయం చూసి భావోద్వేగానికి గురైన అఖిల్.. వైరల్‌గా మారిన వీడియో

అఖిల్ అక్కినేని నటించిన ‘లెనిన్’ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. ఈ విజయంతో అఖిల్ భావోద్వేగానికి గురయ్యాడు. వైరల్ అవుతున్న వీడియోలో ఆయన తన తండ్రి నాగార్జున వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకోవడం కనిపిస్తోంది. ఈ హృదయాన్ని హత్తుకునే…

‘మా ఇంటి బంగారం’పై అఖిల్ ప్రశంసలు

అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన కొత్త సినిమా ‘లెనిన్’ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా మీడియా సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా గురించి ప్రశ్నించగా, ఆమెపై ప్రశంసలు కురిపించారు. అఖిల్ మాట్లాడుతూ… “ప్రమోషన్లతో బిజీగా ఉండటంతో ఇంకా…

సమంత వన్ ఉమెన్ షో… ‘మా ఇంటి బంగారం’

‘మా ఇంటి బంగారం’ కమర్షియల్ హంగులతో పాటు భావోద్వేగాలను కూడా మోసుకెళ్లే ప్రయత్నం చేసిన చిత్రం. సమంత తన నటనతో సినిమాను మొదటి నుంచి చివరి వరకు భుజాలపై మోసింది. స్వర్ణ పాత్రలో ఆమె చూపించిన ఆత్మవిశ్వాసం, భావోద్వేగాలు ప్రేక్షకులను బాగా…

త్రివిక్రమ్ – ఎన్టీఆర్ సినిమా.. అభిమానుల్లో భారీ అంచనాలు

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న కొత్త చిత్రం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.