Tag: Smriti Mandhana Captain

హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీకి గుడ్‌బై.. కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన

భారత మహిళా క్రికెట్ జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. అన్ని ఫార్మాట్లలో జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు స్టార్ క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రకటించారు. మంగళవారం ఆమె ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. అయితే, భారత జట్టు తరఫున సభ్యురాలిగా కొనసాగుతానని…