H-1B వీసాలపై ట్రంప్ కొత్త రూల్స్..
హెచ్-1బీ వీసాలపై ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికన్ ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీలు హెచ్-1బీ వీసాల ద్వారా విదేశీ ఉద్యోగులను నియమించుకునే సమయంలో మరింత కఠినమైన పరిశీలన ఎదుర్కోవాల్సి ఉంటుందని కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో పేర్కొన్నారు. ఈ నిర్ణయం అమెరికాలో…
