Tag: Financial Planning

పండుగల కోసం అప్పులు.. 60% మందిని వేధిస్తున్న EMI భారం!

పండుగల సమయంలో షాపింగ్, కొత్త వాహనాలు, గృహోపకరణాలు కొనుగోలు చేసేందుకు చాలామంది రుణాలు తీసుకుంటున్నారు. అయితే, ఈఎంఐల భారం కుటుంబాల నెలవారీ ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రుణాలు తీసుకున్న వారిలో సుమారు 60 శాతం మందికి కుటుంబ ఆదాయంలో గణనీయమైన…