విజయ్ లండన్ టూర్‌పై విమర్శలు.. రూ.15,300 కోట్ల పెట్టుబడులపై TVK వివరణ
తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళ నటుడు విజయ్ ఆరు రోజుల లండన్ పర్యటన రాజకీయ వివాదానికి దారితీసింది. పెట్టుబడులను ఆకర్షించేందుకు అధికారిక పర్యటనగా వెళ్లిన విజయ్.. తాజాగా చెన్నైకి తిరిగి వచ్చారు. ఈ పర్యటనలో తమిళనాడుకు రూ.15,300 కోట్ల విలువైన పెట్టుబడి హామీలు…
