విద్యార్థుల నిరసనలపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
విద్యార్థుల నిరసనలు హింసాత్మకంగా మారి అగ్నిప్రమాదాలు, దోపిడీలకు దారితీసిన ఫ్రాన్స్ ఘటనలను ఢిల్లీ హైకోర్టు ప్రస్తావించింది. కాక్‌రొచ్ జనతా పార్టీ (CJP) నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాల అరెస్టు, కస్టడీకి సంబంధించిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు…
