భారత్ పరీక్షల వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి రంగంలోకి దిగిన రాకెట్ శాస్త్రవేత్త, టెక్నాలజీ నిపుణుడు, ఐఐటీ డైరెక్టర్

భారత్‌లో పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రత పెంచి ప్రశ్నాపత్రాల లీకేజీలకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక…

పొట్టి శ్రీరాములు 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష గురించి మీకు తెలుసా?

జవహర్‌లాల్ నెహ్రూను కదిలించి, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన పొట్టి శ్రీరాములు గారి 58 రోజుల అమరణ నిరాహార దీక్ష “శ్రీరాములు లాంటి మరో 11 మంది అనుచరులు నాటు ఉంటే, నేను ఒకే సంవత్సరంలో దేశానికి స్వాతంత్ర్యం తీసుకువస్తాను” –…

ఆయననే విద్యాశాఖ మంత్రిని చేయాలి

సోనం వాంగ్చుక్‌కు మద్దతుగా అరవింద్ కేజ్రీవాల్.. పర్యావరణవేత్త, విద్యావేత్త సోనం వాంగ్చుక్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరాహార దీక్షకు మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ… ప్రస్తుత కేంద్ర విద్యాశాఖ…

ISRO నుంచి చాలామంది వెళ్తారు… చాలామంది వస్తారు..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO)లో ఇటీవల పలువురు శాస్త్రవేత్తలు రాజీనామా చేయడంతో దీనిపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ… “చాలామంది వెళ్తారు… చాలామంది వస్తారు. ఒక సంస్థలో ఉద్యోగులు…

అమెరికాలో విదేశీ విద్యార్థుల వీసా నిబంధనల్లో కీలక మార్పులు

అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులు, ముఖ్యంగా 3.31 లక్షలకుపైగా భారతీయ విద్యార్థులు, త్వరలో కొత్త వీసా నిబంధనలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) ఇప్పటివరకు అమల్లో ఉన్న “Duration of Status (D/S)” విధానాన్ని రద్దు…

జగన్నాథ – రథయాత్ర సంపూర్ణ వివరాలు

1 పూరి మందిరం పేరు ఏమిటి?( శ్రీ మందిరం )2 రథయాత్ర ప్రారంభమయ్యే తొలితిధి ఏది?( ఆషాడ శుద్ధ విదియ )3 పూరీ మందిరాన్ని వదిలి ఈ తొమ్మిది రోజులు జగన్నాథుడు కొలువై ఉండే మందిరం పేరేమి?( గుండిచా )4 జగన్నాథుడు…

గగన్‌యాన్‌ సహా కీలక మిషన్లలో పనిచేస్తున్న ఇస్రో శాస్త్రవేత్తల రాజీనామాలపై కేంద్రం కఠిన నిర్ణయం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు పెద్ద సంఖ్యలో రాజీనామాలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గగన్‌యాన్‌ వంటి దేశానికి అత్యంత కీలకమైన మిషన్లలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు సంస్థను వీడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై…

సోనమ్ వాంగ్‌చుక్‌కు మద్దతుగా జీనత్ అమన్, ‘3 ఇడియట్స్’ నటుడు ఓమీ వైద్య

లడఖ్‌కు చెందిన విద్యావేత్త, పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ‘3 ఇడియట్స్’ సినిమాలో చతుర్…

డ్రోన్లు, రోబోట్లు, ఏఐతో సముద్ర రక్షణలో కొత్త విప్లవం

ఇకపై సముద్రంలో నౌకాదళ సిబ్బంది మాత్రమే నిఘా పెట్టే రోజులు మారబోతున్నాయి. డ్రోన్లు, రోబోటిక్ పడవలు, నీటిలో పనిచేసే స్వయంచాలక వాహనాలు, కృత్రిమ మేధస్సు (AI) కలిసి సముద్ర రక్షణ వ్యవస్థను పూర్తిగా మార్చేస్తున్నాయి. నెదర్లాండ్స్ నౌకాదళం ఈ కొత్త సాంకేతికతను…

అర్జెంటీనా సంచలన విజయం.. ఇంగ్లండ్ కల చెదిరింది

2026 ఫిఫా ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో అర్జెంటీనా అద్భుతమైన పోరాటంతో ఇంగ్లండ్‌ను 2–1 తేడాతో ఓడించి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ఒక దశలో విజయం ఖాయమైందనుకున్న ఇంగ్లండ్‌కు చివరి నిమిషాల్లో ఎదురైన ఈ పరాజయం తీవ్ర నిరాశను మిగిల్చింది. మ్యాచ్‌ తొలి అర్ధభాగంలో ఇరు…

‘మాకు కిడ్నీ ఇవ్వండి… లేకుంటే చావడానికి అనుమతి ఇవ్వండి’ – రాష్ట్రపతికి ఐదుగురు బాలింతల విజ్ఞప్తి

రాజస్థాన్‌లోని కోట ప్రభుత్వ న్యూ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో సిజేరియన్ (C-Section) ప్రసవాలు చేయించుకున్న ఐదుగురు బాలింతలు, తమకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించాలని లేదా దయామరణానికి (Euthanasia) అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. వైద్యుల…