Category: భక్తి

శ్రీరాముని నాయకత్వ రహస్యం

శ్రీరాముని పట్టాభిషేకానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయోధ్యలో ఆనందోత్సాహాలు ఉప్పొంగుతున్న శుభవేళ. ప్రజల హృదయాల్లో ఒకే పేరు – రాముడు. న్యాయం, వినయం, ధర్మనిష్ఠల ప్రతిరూపంగా ఉన్న శ్రీరాముడు కాసేపట్లో రాజ్యభారాన్ని స్వీకరించబోయే సమయంలో, ఎవ్వరూ ఊహించనిదిగా ఆ దృశ్యం మారిపోయింది. ఆనందోత్సాహాల…

జ్యేష్ఠ పౌర్ణమి మహిమ.. ఈ రోజు చేసే పూజలకు ప్రత్యేక ఫలితం

జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు దానం, దీపారాధన, విష్ణు-శివారాధన చేస్తే ఐశ్వర్యం, ఆయురారోగ్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. భక్తులు ఉదయం నుంచే ఆలయాలకు తరలివెళ్తున్నారు.