జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు దానం, దీపారాధన, విష్ణు-శివారాధన చేస్తే ఐశ్వర్యం, ఆయురారోగ్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. భక్తులు ఉదయం నుంచే ఆలయాలకు తరలివెళ్తున్నారు.

#Hindu Festivals, #Jyeshta Purnima, #Jyestha Pournami, #Jyestha Pournami 2026, #Pournami Puja, #Pournami Significance, #Spiritual News