Author: Newsnarada

భారత్‌లో టూరిజం ట్రెండ్.. 48% ట్రిప్పులు తీర్థయాత్రలకే

భారత్‌లో దేశీయ పర్యాటకానికి భక్తి, ఆధ్యాత్మిక ప్రయాణాలే ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. దేశంలో జరిగే మొత్తం రాత్రి బసతో కూడిన దేశీయ ప్రయాణాల్లో దాదాపు 48 శాతం యాత్రలు తీర్థయాత్రలు, మతపరమైన ప్రయాణాల కోసమే జరుగుతున్నట్లు తాజా ప్రభుత్వ సర్వే వెల్లడించింది.…

H-1B వీసాలపై ట్రంప్ కొత్త రూల్స్..

హెచ్‌-1బీ వీసాలపై ట్రంప్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికన్‌ ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీలు హెచ్‌-1బీ వీసాల ద్వారా విదేశీ ఉద్యోగులను నియమించుకునే సమయంలో మరింత కఠినమైన పరిశీలన ఎదుర్కోవాల్సి ఉంటుందని కొత్త ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌లో పేర్కొన్నారు. ఈ నిర్ణయం అమెరికాలో…

బ్రిక్స్ సదస్సులో హైలైట్.. ఎవరీ అబుదాబి క్రౌన్ ప్రిన్స్ ఖలేద్?

న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన బ్రిక్స్‌ సదస్సులో అబుదాబి క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ ఖలేద్‌ బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 44 ఏళ్ల ఖలేద్‌ ఈ సదస్సు సందర్భంగా ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌, భారత…

తిరుపతి లడ్డూ నెయ్యి కల్తీ కేసు.. ప్రమోటర్ అరెస్ట్!

తిరుపతి లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానాలకు (TTD) సరఫరా చేసిన నెయ్యిలో కల్తీకి పాల్పడ్డారనే ఆరోపణలతో సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్‌ కైలాష్‌ చంద్‌ మాంగ్లాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ED) అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్‌…

మూడు కంపెనీలను హ్యాక్ చేసిన Gemini!

గూగుల్‌కు చెందిన జెమినీ (Gemini) ఏఐ మోడల్ సైబర్ సెక్యూరిటీ పరీక్షల్లో భాగంగా మూడు వాస్తవ కంపెనీల సిస్టమ్స్‌లోకి ప్రవేశించింది. అయితే అవి నిజమైన కంపెనీలని గుర్తించిన వెంటనే జెమినీ తన కార్యకలాపాలను తానే ఆపేసిందని గూగుల్ వెల్లడించింది. ఈ ఘటన…

విజయ్ లండన్ టూర్‌పై విమర్శలు.. రూ.15,300 కోట్ల పెట్టుబడులపై TVK వివరణ

తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళ నటుడు విజయ్‌ ఆరు రోజుల లండన్ పర్యటన రాజకీయ వివాదానికి దారితీసింది. పెట్టుబడులను ఆకర్షించేందుకు అధికారిక పర్యటనగా వెళ్లిన విజయ్.. తాజాగా చెన్నైకి తిరిగి వచ్చారు. ఈ పర్యటనలో తమిళనాడుకు రూ.15,300 కోట్ల విలువైన పెట్టుబడి హామీలు…

నాసిక్‌లో వింత నిరసన.. అధికారి టేబుల్‌పై వీధి కుక్కలు

నాసిక్‌లో వీధి కుక్కల సమస్యపై ఫిర్యాదులు పట్టించుకోవడం లేదంటూ కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టారు. మహారాష్ట్రలోని నిఫాడ్ నగర్ పంచాయతీ కార్యాలయంలోకి నేరుగా వీధి కుక్కలను తీసుకెళ్లి, చీఫ్ ఆఫీసర్ టేబుల్‌పై వదిలేశారు. అంతేకాకుండా అధికారి టేబుల్‌పై కరెన్సీ నోట్ల దండను…

బ్రిక్స్ డిక్లరేషన్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు..

బ్రిక్స్‌ న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను సభ్య దేశాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదించడం ప్రపంచానికి భారత్‌పై పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న సెమీకాన్ ఇండియా 2026 కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఇటీవల భారత్‌ ఆతిథ్యమిచ్చిన 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర…

యూపీఐ ఛార్జీలపై రాహుల్ డిమాండ్.. కేంద్రం కీలక వివరణ

యూపీఐ లావాదేవీలపై కొత్తగా తీసుకొచ్చిన మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధానంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, కొత్త యూపీఐ ఛార్జీల విధానాన్ని వెంటనే వెనక్కి…

జ్యోతిక – సూర్య 20వ వివాహ వార్షికోత్సవం..

తమిళ సినీ జంట సూర్య, జ్యోతిక తమ 20వ వివాహ వార్షికోత్సవాన్ని ఎంతో ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ చర్చిలో సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో మరోసారి వివాహ ప్రమాణాలు చేసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి…