Tag: US Trade Policy

భారత్‌పై 100% సుంకాల ముప్పు తొలగించిన ట్రంప్..

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై 100 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం ఉన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యా, ఇరాన్‌పై ఆంక్షలకు సంబంధించిన 2026 చట్టంలోని కొన్ని నిబంధనలను తాత్కాలికంగా…