“న్యాయం చేయండి… లేక చంపేయండి”
చితిపై పడుకుని వినూత్న నిరసన కెన్–బేత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు: న్యాయమైన పరిహారం కోసం గిరిజన కుటుంబాల పోరాటం భారతదేశంలో తొలి కెన్–బేత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో వేగంగా అమలవుతోంది. అయితే ఈ ప్రాజెక్టు కారణంగా వేలాది…
