Tag: Tata Consultancy Services

TCS ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లపై నిఘా టూల్‌.. అసలు ఏం జరుగుతోంది?

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) ఉద్యోగులకు ఇచ్చిన కంపెనీ ల్యాప్‌టాప్‌లలో Digital User Experience Monitoring (DUEM) అనే మానిటరింగ్ టూల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఒక నివేదిక తెలిపింది. ఈ టూల్‌ ద్వారా ఉద్యోగులు ల్యాప్‌టాప్‌లో ఏయే అప్లికేషన్లు ఉపయోగిస్తున్నారు, వాటిపై…