సౌరవ్ గంగూలీకి హత్య బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు
భారత మాజీ క్రికెటర్, మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి హత్య బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. గంగూలీతో పాటు ఆయన భార్య డోనా గంగూలీకి కూడా పలుమార్లు బెదిరింపు లేఖలు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. తాజా లేఖ అందిన నేపథ్యంలో…
