Tag: Sonam Wangchuk

సోనం వాంగ్‌చుక్ దీక్ష విరమణ – తెర వెనుక జరిగిన పరిణామాలు

విద్యా పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా 26 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ చివరకు దీక్షను విరమించారు. అయితే ఇది ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం కాదు. మూడు రోజులపాటు జరిగిన చర్చలు, ఆయన ఆరోగ్యంపై పెరిగిన ఆందోళన,…

విద్యార్థుల ఉద్యమానికి మద్దతు ఇచ్చానని భయపడ్డానా? ట్రోల్స్‌కు సల్మాన్ ఖాన్ ఘాటు సమాధానం

విద్యార్థుల నిరసనలకు మద్దతు తెలిపిన తర్వాత తాను భయపడ్డానంటూ సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. శనివారం అర్ధరాత్రి జిమ్‌లో తీసుకున్న షర్ట్‌లెస్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ, “సల్మాన్ ఖాన్ డర్…

“నా నిజాయితీని ఇంకా నిరూపించుకోవాలా?” – ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సోనమ్ వాంగ్‌చుక్

ప్రభుత్వంతో రహస్య ఒప్పందం చేసుకుని తన నిరాహార దీక్షను విరమించారని వస్తున్న ఆరోపణలను సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తీవ్రంగా ఖండించారు. “నా నిజాయితీని ఇంకా ఎన్ని సార్లు నిరూపించుకోవాలి?” అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వాంగ్‌చుక్ మాట్లాడుతూ, తాను…

అన్నా హజారే – సోనమ్ వాంగ్‌చుక్: రెండు దీక్షలు… మారుతున్న ప్రజాస్వామ్యం

ఒకప్పుడు ఢిల్లీలోని జంతర్ మంతర్‌ వద్ద అన్నా హజారే చేపట్టిన నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అవినీతికి వ్యతిరేకంగా ఆయన చేపట్టిన ఉద్యమానికి ప్రజల నుంచి అపూర్వమైన మద్దతు లభించింది. రాజకీయ పార్టీలు కూడా ఆ ఉద్యమాన్ని పట్టించుకోక తప్పలేదు.…

సోనాక్షి సిన్హా ధైర్యాన్ని ఎందుకు మెచ్చుకోవాలి?

సినీ తారలు సాధారణంగా రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, ప్రజా ఉద్యమాల వంటి విషయాలపై బహిరంగంగా మాట్లాడటానికి కొంత వెనుకాడుతుంటారు. అలాంటి సమయంలో నటి సోనాక్షి సిన్హా, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌కు బహిరంగంగా మద్దతు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలోని జంతర్…

ఆయననే విద్యాశాఖ మంత్రిని చేయాలి

సోనం వాంగ్చుక్‌కు మద్దతుగా అరవింద్ కేజ్రీవాల్.. పర్యావరణవేత్త, విద్యావేత్త సోనం వాంగ్చుక్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరాహార దీక్షకు మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ… ప్రస్తుత కేంద్ర విద్యాశాఖ…

సోనమ్ వాంగ్‌చుక్‌కు మద్దతుగా జీనత్ అమన్, ‘3 ఇడియట్స్’ నటుడు ఓమీ వైద్య

లడఖ్‌కు చెందిన విద్యావేత్త, పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ‘3 ఇడియట్స్’ సినిమాలో చతుర్…

సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్ష: నీట్ పరీక్షల లీక్ నుంచి లడఖ్ హక్కుల వరకు సాగుతున్న పోరాటం

ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక వేదికపై సోనం వాంగ్‌చుక్ నీరసంగా పడుకుని ఉన్నారు. కేవలం నీటినే తీసుకుంటూ ఆయన చేపట్టిన నిరాహార దీక్షకు అప్పటికే 17 రోజులు పూర్తయ్యాయి. ఎనిమిది కిలోలకు పైగా బరువు తగ్గిపోయింది. రక్తపోటు 109/70గా నమోదైంది.…