ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఊరట..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి 2015 నాటి ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చేసిన రూ.50 లక్షల అటాచ్మెంట్ను ధ్రువీకరిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలను అప్పిలేట్ ట్రైబ్యునల్ రద్దు చేసింది.…
