Tag: Rashmika Mandanna

రణబాలి మూవీ రివ్యూ.. విజయ్ దేవరకొండకు మరో నిరాశేనా?

విజయ్ దేవరకొండకు ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఎదురవుతోంది. ఆసక్తికరమైన దర్శకుడు, హీరో కలయికలో సినిమా ప్రకటించినప్పుడు అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడతాయి. ట్రైలర్లు చూసి ఆయనకు మరోసారి మంచి హిట్ వస్తుందని ప్రేక్షకులు ఆశిస్తారు. కానీ సినిమా విడుదలైన తర్వాత ఆ…