డెహ్రాడూన్‌లో దాక్కున్న మహిళ ఎవరు? రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో కలకలం!
ఓట్ల అక్రమాలపై ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. డెహ్రాడూన్‌లో ఓ మహిళ దాక్కున్నారని ఆయన చేసిన వ్యాఖ్యతో ఆ మహిళ ఎవరనే ప్రశ్నలు మొదలయ్యాయి. ప్రధానమంత్రి…
