పాన్‌మసాలా ప్యాకింగ్‌పై FSSAI కీలక నిర్ణయం
పాన్‌మసాలా ప్యాకెట్లలో ప్లాస్టిక్ వినియోగానికి ఇక చెక్ పెట్టింది భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI). కొత్త నిబంధనల ప్రకారం పాన్‌మసాలాను ప్యాక్ చేసేందుకు ప్లాస్టిక్ లేదా ప్లాస్టిక్‌తో కూడిన లామినేటెడ్ మెటీరియల్ ఉపయోగించకూడదు. ఇక ఏ ప్యాకింగ్ వాడొచ్చు?…
