రూ.271 కోట్ల పెంట్‌హౌస్ కొన్న మానవ్ సర్దానా.. ఎవరీ వ్యాపారవేత్త?
వ్యాపారవేత్త మానవ్ సర్దానా ప్రస్తుతం దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. గురుగ్రామ్‌లోని డీఎల్‌ఎఫ్ ‘ది డహ్లియాస్’ ప్రాజెక్ట్‌లో ఆయన ఏకంగా రూ.271 కోట్ల విలువైన పెంట్‌హౌస్‌ను కొనుగోలు చేశారు. ఈ డీల్‌తో ఒకే రెసిడెన్షియల్ యూనిట్‌కు జరిగిన అత్యంత ఖరీదైన లావాదేవీల్లో ఇది…
