Tag: Google Severance Package

ఉద్యోగులకు గూగుల్ గుడ్‌బై ఆఫర్..

ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో ఖర్చులను నియంత్రించేందుకు ఉద్యోగులకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకాన్ని విస్తరించింది. ఇందులో భాగంగా ఐదు దేశాల్లోని కొన్ని విభాగాల ఉద్యోగులకు…