తిరుపతి లడ్డూ నెయ్యి కల్తీ కేసు.. ప్రమోటర్ అరెస్ట్!
తిరుపతి లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానాలకు (TTD) సరఫరా చేసిన నెయ్యిలో కల్తీకి పాల్పడ్డారనే ఆరోపణలతో సుకృతి ఫుడ్స్ ప్రమోటర్ కైలాష్ చంద్ మాంగ్లాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్…
