ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత..
తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు దేవా (75) కన్నుమూశారు. అసలు పేరు దేవనేసన్ చొక్కలింగం. అక్టోబర్ 17, శనివారం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణానికి గల కారణాన్ని అధికారికంగా వెల్లడించలేదు. అభిమానులు,…
