ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కు హ్యాకింగ్ షాక్!
మెటా విడుదల చేసిన 2026 జూలై నెల భారతదేశ నెలవారీ నివేదికలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల హ్యాకింగ్‌కు సంబంధించిన ఫిర్యాదులు భారీగా పెరిగినట్లు వెల్లడైంది. ముఖ్యంగా ఫేస్బుక్లో జూలై నెలలో 10,997 హ్యాకింగ్ ఫిర్యాదులు నమోదయ్యాయి. జూన్‌లో ఇవి 959 కాగా,…
