Tag: Dustbin Stolen

నదిని శుభ్రం చేసిన యువకుడికి షాక్.. డస్ట్‌బిన్‌నే ఎత్తుకెళ్లారు!

మధ్యప్రదేశ్‌లోని అజ్నార్ నదిని శుభ్రం చేసేందుకు నెలల తరబడి కష్టపడిన 20 ఏళ్ల పర్యావరణ కార్యకర్త సురేంద్ర సింగ్ చౌదరి అలియాస్ బిట్టు తబాహికి మరోసారి నిరాశ ఎదురైంది. నదిలో చెత్త వేయకుండా ప్రజలను ప్రోత్సహించేందుకు నది ఒడ్డున రెండు డస్ట్‌బిన్లు…