Tag: Diya

జ్యోతిక – సూర్య 20వ వివాహ వార్షికోత్సవం..

తమిళ సినీ జంట సూర్య, జ్యోతిక తమ 20వ వివాహ వార్షికోత్సవాన్ని ఎంతో ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ చర్చిలో సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో మరోసారి వివాహ ప్రమాణాలు చేసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి…