2027 ఉత్తరప్రదేశ్ ఎన్నికలు: డింపుల్ యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థా?
అఖిలేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు! 2027లో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ (SP) అధినాయకుడు అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. డింపుల్ యాదవ్ సీఎం అభ్యర్థిత్వం? రాబోయే ఎన్నికల్లో అఖిలేష్…
