ధన్‌తేరస్‌కు బంగారం కొనాలనుకుంటున్నారా?
ధన్‌తేరస్ పండుగ సందర్భంగా బంగారం, వెండి కొనుగోలు చేయడం భారతీయ కుటుంబాల్లో సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ ఏడాది నవంబర్ 6న ధన్‌తేరస్ జరగనుంది. అయితే ఈసారి పసిడి ధరలు గతేడాదితో పోలిస్తే అధికంగా ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో రికార్డు స్థాయికి…
