Tag: Delhi Rain Alert

వాతావరణ శాఖ అలర్ట్.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

భారత్‌లో వాతావరణం మరోసారి మారనుంది. నైరుతి రుతుపవనాలు క్రమంగా వెనక్కి వెళ్తున్నప్పటికీ, దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. అక్టోబర్ 10, శనివారం ఢిల్లీతో పాటు…