Tag: CEC

CECకు పూర్తి రక్షణపై సుప్రీంకోర్టు నోటీసులు

ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC), ఇతర ఎన్నికల కమిషనర్లకు కల్పించిన పూర్తి చట్టపరమైన రక్షణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలకంగా స్పందించింది. ఈ పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వంతో పాటు సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. 2023 చట్టంలోని…