పిల్లల హోంవర్క్‌ను AI చేయాలా? – విద్యావేత్తల్లో కొత్త చర్చ
కృత్రిమ మేధస్సు (AI) విద్యారంగంలో వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, విద్యార్థుల హోంవర్క్‌ను AI చేయడం సరైనదేనా? అనే ప్రశ్నపై ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతోంది. AI వల్ల చదువు సులభమవుతున్నప్పటికీ, అది పిల్లల ఆలోచనా శక్తిని, స్వయంగా నేర్చుకునే అలవాటును దెబ్బతీస్తుందనే ఆందోళనలు…
