Tag: Antibiotic Usage in India

భారత్‌లో రెట్టింపైన యాంటీబయాటిక్స్ వాడకం

2000 నుండి 2015 మధ్య భారత్‌లో యాంటీబయాటిక్ వాడకం రెండింతలకు పైగా పెరిగింది. అంటే గతంలో 320 కోట్ల డోసుల వాడకం నుండి ఇప్పుడు 650 కోట్ల డోసులకు చేరింది. ప్రపంచవ్యాపగా వాడే యాంటీబయాటిక్స్‌లో సగం మాత్రమే సరైన కారణాలతో వాడుతున్నారు.…