Tag: Anirudh Ravichander Reception

కావ్య మారన్‌, అనిరుధ్ పెళ్లి కన్ఫామ్.. రిసెప్షన్ ఎప్పుడంటే?

సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని, సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్‌, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహంపై కీలక అప్‌డేట్ వచ్చింది. వీరి పెళ్లి వార్తకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించిన సమాచారం…