Category: సినిమా

“దిల్ చాహ్తా హై”… అమీర్ ఖాన్ మూడో వివాహం

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తన చిరకాల స్నేహితురాలు గౌరీ స్ప్రాట్ ను సాదాసీదాగా, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వారి పెళ్లికి సంబంధించిన తొలి అధికారిక ఫోటో ఇప్పుడు విడుదలై అభిమానులను ఆకట్టుకుంటోంది. ముంబైలోని తన నివాసంలో జరిగిన…

ఇళయరాజా Vs సరేగమా.. కాపీరైట్ వివాదం ఏమిటి?

భారత కాపీరైట్ చట్టంలో అత్యంత కీలకమైన కేసు భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ప్రముఖ సంగీత దర్శకుడు Ilaiyaraaja మరియు ప్రముఖ సంగీత సంస్థ Saregama⁠ మధ్య కాపీరైట్ హక్కులపై కొనసాగుతున్న న్యాయపోరాటం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఈ కేసు…

దసరాకి ‌రజనీకాంత్ – చిరంజీవి మధ్య భారీ పోటీ?

ఈ ఏడాది దసరా సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమలో భారీ బాక్సాఫీస్ పోరు నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’ మరియు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రాలు వరుసగా ఒక రోజు తేడాతో విడుదలయ్యే…

‘మా ఇంటి బంగారం’పై అఖిల్ ప్రశంసలు

అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన కొత్త సినిమా ‘లెనిన్’ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా మీడియా సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా గురించి ప్రశ్నించగా, ఆమెపై ప్రశంసలు కురిపించారు. అఖిల్ మాట్లాడుతూ… “ప్రమోషన్లతో బిజీగా ఉండటంతో ఇంకా…

దివ్య భారతి మరణవార్త విన్న క్షణమే..

షూటింగ్ వదిలి వెళ్లిపోయిన సునీల్ శెట్టి.. మధు చెప్పిన హృదయాన్ని తాకే జ్ఞాపకం నటి మధు తాజాగా ఓ భావోద్వేగ జ్ఞాపకాన్ని పంచుకున్నారు. హమ్ హైన్ బేమిసాల్ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో, అప్పటి అగ్రనటి దివ్య భారతి ఆకస్మిక మరణవార్త…

సమంత వన్ ఉమెన్ షో… ‘మా ఇంటి బంగారం’

‘మా ఇంటి బంగారం’ కమర్షియల్ హంగులతో పాటు భావోద్వేగాలను కూడా మోసుకెళ్లే ప్రయత్నం చేసిన చిత్రం. సమంత తన నటనతో సినిమాను మొదటి నుంచి చివరి వరకు భుజాలపై మోసింది. స్వర్ణ పాత్రలో ఆమె చూపించిన ఆత్మవిశ్వాసం, భావోద్వేగాలు ప్రేక్షకులను బాగా…

త్రివిక్రమ్ – ఎన్టీఆర్ సినిమా.. అభిమానుల్లో భారీ అంచనాలు

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్న కొత్త చిత్రం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.