వాణిజ్య LPG సిలిండర్ ధర భారీగా తగ్గింది. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ ధరను రూ.183.50 మేర తగ్గించారు. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలకు కొంత ఊరట లభించనుంది.

ఢిల్లీలో ఒక కమర్షియల్ LPG సిలిండర్ ధర రూ.2,930 నుంచి రూ.2,746.50కు తగ్గింది.

అయితే 14.2 కిలోల గృహ వినియోగ LPG సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ ధర తగ్గింపు కేవలం వాణిజ్య వినియోగ సిలిండర్లకే వర్తిస్తుంది.

#19 Kg LPG Cylinder, #Commercial Gas Cylinder, #Commercial LPG Price, #Domestic LPG, #Gas Cylinder Price, #LPG Cylinder Price, #LPG Price Cut, #Restaurant Business