తెలంగాణలో అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. శాఖల పనితీరుపై అధికారులకు పలు సూచనలు చేసినట్లు సమాచారం. పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

#CM Revanth, #Development Works, #Government Projects, #Revanth Reddy, #Revanth Review, #Review Meeting, #Telangana CM