Tag: Vatsala Rajagopal Age

సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ కన్నుమూత..

తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి వత్సలా రాజగోపాల్ (93) కన్నుమూశారు. అక్టోబర్ 30, శుక్రవారం చెన్నైలో ఆమె తుదిశ్వాస విడిచారు. వయోభారంతో పాటు వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా ఆమె మరణించినట్లు తమిళ మీడియా…