Tag: US Truck Drivers

ట్రంప్‌ కొత్త నిర్ణయం.. అమెరికాలోని భారతీయ ట్రక్‌ డ్రైవర్లపై ప్రభావం?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అక్రమ వలసదారులపై కఠిన వైఖరి ప్రకటించారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులు ట్రక్కులు నడపకుండా చర్యలు తీసుకుంటామని, వారి స్థానంలో అమెరికా సైనిక మాజీ సిబ్బందిని (వెటరన్లను) ట్రక్‌ డ్రైవర్లుగా నియమించే ప్రణాళిక ఉందని…