Tag: Team India Squad

టీమిండియాలోకి భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీ..

వెస్టిండీస్‌తో జరగనున్న ఐదో టీ20 మ్యాచ్‌కు ముందు భారత జట్టులో కీలక మార్పు చోటుచేసుకుంది. అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను టీమిండియా జట్టులోకి తీసుకున్నారు. గాయంతో బాధపడుతున్న అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో భువనేశ్వర్‌ను జట్టులో చేర్చినట్లు బీసీసీఐ ప్రకటించింది. బెంగళూరులోని…