సౌత్ సినిమాలపై జాన్వీ కపూర్ వ్యాఖ్యలు..
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. దక్షిణాది సినిమాల్లో పూర్తి స్థాయిలో ముందుగానే సిద్ధం చేసిన స్క్రిప్టులు చాలా అరుదుగా ఉంటాయని, స్క్రిప్టుల్లో కెమెరా యాంగిల్స్ వివరాలు కూడా చాలాసార్లు ఉండవని ఆమె…
